ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం డాక్టర్ 56

 డాక్టర్ 56 ప్రియమణి ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న చిత్రం

చిత్రాన్ని శ్రీ లక్ష్మీ జ్యోతి క్రియేషన్స్ బ్యానర్పై నిర్మిస్తున్నారు. తాజాగా  చిత్రానికి సంబంధించిన కీలక అప్డేట్ వచ్చింది. ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి చేతుల మీదుగా ప్రియమణి ఫస్ట్ లుక్ పోస్టర్ను రిలీజ్ చేశారు   సినిమాను సౌత్లోని అన్ని భాషల్లో రిలీజ్ చేయనున్నారు. సినిమాకు కథ, కథనాలను ప్రవీణ్అందిస్తుండగా.. రాజేష్ఆనందలీల దర్శకత్వం వహిస్తున్నారు. హరిహర పిక్చర్స్పై సినిమాను ప్రవీణ్రెడ్డి తెరకెక్కిస్తున్నారు. చిత్రానికి నోబిన్ పాల్ సంగీతాన్ని సమకూరుస్తున్నారు.




Comments

Popular posts from this blog